హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్‌పై ఎమ్మెల్యే సంజయ్ ఫైర్

TG: BRS హయాంలో పెట్టుబడుల్లో టాప్‌లో ఉన్న తెలంగాణ, కాంగ్రెస్ పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 13వ స్థానానికి పడిపోయిందని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. ప్రభుత్వం పేరు మార్పులకే పరిమితమైందని, పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయన్నారు. ఐటీ శాఖ నిర్వహణలో మంత్రి శ్రీధర్‌బాబుకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.