హైదరాబాద్: 28°C
వార్తలు

'5వ స్థానానికి శ్రీకాకుళం జిల్లా'

SKLM: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లా విద్యా ఫలితాలు గణనీయంగా మెరుగుపడ్డాయని మంత్రి కె.శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. జిల్లా మొత్తం ఉత్తీర్ణత 82.41 శాతం నుంచి 90.60 శాతానికి పెరగడం విశేషమన్నారు. గత ఏడాది 14వ స్థానంలో ఉన్న జిల్లా ప్రస్తుతం 5వ స్థానంలో ఉందని, ఈ విజయం విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమిష్టి కృషి ఫలితమని మంత్రి అభినందించారు.