బెంగళూరుకు చెందిన డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్ వాట్సప్‌లో వచ్చిన ఒక లింక్ క్లిక్ చేసి రూ.10 లక్షలు పోగొట్టుకున్నారు. స్నేహితుడి హ్యాక్ అయిన అకౌంట్ నుంచి APK ఫార్మాట్‌లో పెళ్లి పత్రిక లింక్ రావడంతో ఆయన క్లిక్ చేశారు. దీంతో ఫోన్ నియంత్రణ సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లి, కేవలం 15 నిమిషాల్లోనే అకౌంట్ ఖాళీ అయింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
వార్తలు
ఒక్క లింక్‌తో అకౌంట్ ఖాళీ..!


