హైదరాబాద్: 28°C
వార్తలు

పార్లమెంట్ ముట్టడి కొనసాగుతుంది: CJP

పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం ఇవాళ కూడా కొనసాగుతుందని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ప్రకటించారు. సోమవారం రాత్రి ఆందోళనకారులు మళ్లీ జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. నిరసనకారులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను ఖండిస్తూ, దీనిపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.