హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫైనల్ మ్యాచ్ అనంతరం ఉద్రిక్తత

ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో 1-0 తేడాతో అర్జెంటీనాను స్పెయిన్ ఓడించింది. దీంతో అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ మైదానంలో అలా కూర్చుండిపోయాడు. ఈ క్రమంలో స్పెయిన్ ప్లేయర్లు ఎరిక్, గావిలపైకి అర్జెంటీనా ప్లేయర్ లియాండ్రో పరెడెస్ దూసుకెళ్లాడు. అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు వారిని కొట్టేందుకూ యత్నించాడు. దీంతో మ్యాచ్ రిఫరీ వెంటనే పరెడెస్‌కు రెడ్‌కార్డ్ చూపించాడు.