ఫిఫా ప్రపంచకప్-2026 విజేతగా స్పెయిన్ అవతరించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. నిర్ణీత 90 నిమిషాల్లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. ఎక్స్‌ట్రా టైమ్ 106వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఫెర్రాన్ టోర్రెస్ కొట్టిన గోల్‌తో.. 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ రెండోసారి వరల్డ్ కప్‌ను ముద్దాడింది.
క్రీడలు
BREAKING: విశ్వవిజేతగా స్పెయిన్


