TG: ప్రధాని మోదీ పాలనలో భారత్ శక్తివంతమైన దేశంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. మాజీ సైనికుల సెల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సైనిక క్రమశిక్షణతో పనిచేసి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి ఈ సెల్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలపై పోరాడాలని తెలిపారు.
వార్తలు
'అవినీతి, అన్యాయాలపై పోరాడండి'


