SKLM: పలాస మండలం సూదికొండలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుబ్బ దానయ్య కుటుంబానికి యాదవ సంఘం రూ.1.25 లక్షల సహాయం అందించింది. కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు, బాధిత కుటుంబానికి ప్రభుత్వ సహాయం, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
దానయ్య కుటుంబానికి భరోసా


