ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో భారత్ 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 387 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 360/6 పరుగులకే పరిమితమైంది. రోహిత్ (138), గిల్ (77), కోహ్లీ (74) పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్ సామ్ కర్రన్ 4 వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. ఈ విజయంతో ENG 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
క్రీడలు
రోహిత్ సెంచరీ వృథా.. భారత్ ఓటమి


