ADB: నార్నూర్, గాదిగూడ ICDS ప్రాజెక్ట్ పరిధి ఖాళీగా ఉన్న అంగన్వాడీ, ఆయా పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ మంగళవారం(రేపు) నిర్వహిస్తున్నట్లు CDPO శారద తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వలన ఎంపీడీఓ కార్యాలయంలో వెరిఫికేషన్ ప్రక్రియ జరగనుందన్నారు. దీంతో అభ్యర్థులు సకాలంలో తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో రావాలని ఆమె పేర్కొన్నారు.
వార్తలు
'రేపే సర్టిఫికెట్ వెరిఫికేషన్'


