హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మండలంలో కురిసిన భారీ వర్షం

ASF: చింతలమానేపల్లి మండలంలో సోమవారం భారీ వర్షం కురిసింది. పలుచోట్ల కురిసిన ఈ వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగు పనులు చేపట్టిన రైతులకు ఈ వర్షం ఎంతో ఉపశమనం కలిగించింది. వరి, పత్తి, సోయాబీన్ తదితర పంటలకు వర్షం మేలు చేస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. వర్షంతో మండలంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.