లార్డ్స్ వన్డేలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ కేవలం 46 బంతుల్లోనే 50* పరుగులు పూర్తి చేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో కోహ్లీకి ఇది 79వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. కాగా, ఈ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ 138 పరుగులతో భారీ సెంచరీ చేయగా, శుభ్‌మన్ గిల్ 77 పరుగులతో రాణించాడు.
క్రీడలు
లార్డ్స్ వన్డేలో కోహ్లీ హాఫ్ సెంచరీ


