హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో సిక్సర్ బాదడం ద్వారా సేనా (SENA) దేశాలపై అత్యధిక సిక్సర్లు (343*) కొట్టిన బ్యాటర్‌గా క్రిస్ గేల్ (342) రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక 50+ స్కోర్లు చేసిన ఆసియా బ్యాటర్‌గా రోహిత్ సరికొత్త మైలురాయిని అందుకున్నాడు.