హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫుట్‌బాల్‌లో ఒక శకం ముగిసింది

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఒక శకం ముగిసింది. ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ.. అర్జెంటీనా తరఫున తన చివరి మ్యాచ్ ఆడేశాడు. నిజానికి మెస్సీ పదేళ్ల ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే.. అభిమానులు, ఆ దేశ మాజీ ప్లేయర్లు, ప్రభుత్వ పెద్దలు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేయడంతో మెస్సి తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు.