హైదరాబాద్: 28°C
వార్తలు

రఘునాథ్‌రెడ్డిని పరామర్శించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి

ATP: చాగల్లు గ్రామానికి చెందిన YCP నాయకుడు రఘునాథ్‌రెడ్డిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు. శస్త్రచికిత్స అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న రఘునాథ్‌రెడ్డి నివాసానికి సోమవారం ఆయన వెళ్లారు. రఘునాథ్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.