పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. 'భారత యువత అంతరిక్షంలో ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే ఇలాంటి ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. స్కైరూట్ బృందం సగటు వయసు 28 ఏళ్లని తెలిసింది. ఇక్కడ నేను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదు' అని పేర్కొన్నారు.
వార్తలు
రాహుల్‌పై మోదీ విమర్శలు


