హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పచ్చని పొలాలు మధ్యన గ్రామదేవత శ్రీ పురిణమ్మ తల్లి

NLR: చుట్టూ పచ్చని పొలాలు మధ్యన గ్రామదేవత శ్రీ పురిణమ్మ తల్లి వెలసింది. ఈ ప్రాంతం ఎక్కడంటే...? అల్లూరు మండలం పురిణి కొత్తపాలెం గ్రామంలో ఈ గ్రామదేవత నెలకొని ఉన్నది. పచ్చని చెట్లు మధ్య వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతి మంగళవారం, ఆదివారం, శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు గ్రామస్తులు నిర్వహిస్తూ ఉంటారు.