హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులపై లాఠీఛార్జ్‌పై స్పందించిన ఖర్గే

పార్లమెంట్ వద్ద విద్యార్థులపై లాఠీఛార్జ్‌పై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే స్పందించారు. 'విద్యార్థులపై లాఠీఛార్జ్.. ప్రజాస్వామ్యంపై దాడే. అధికారంలో కొనసాగేందుకు ప్రభుత్వానికి సామర్థ్యం లేదు. అయోధ్య రామమందిర విరాళాల చోరీపై పార్లమెంటులో లేవనెత్తాం. అయోధ్య ట్రస్టు స్థాపకుల్లో ప్రధాని మోదీ కూడా ఒకరు. విరాళాల చోరీపై మోదీ బాధ్యత వహించాలి' అని డిమాండ్ చేశారు.