ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాటర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. రిటైర్మెంట్ వదంతులు జోరుగా వినిపిస్తున్న తరుణంలో హిట్‌మ్యాన్ చెలరేగడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 20.5 ఓవర్లకు భారత్ స్కోర్ 117/0.
క్రీడలు
రోహిత్ శర్మ అర్ధశతకం


