TG: ఆహార పదార్థాల కల్తీ రాయుళ్లపై హెచ్- ఫాస్ట్ కొరడా ఝులిపించింది. ఆహార తయారీ, విక్రయకేంద్రాల్లో అధికారులు తనిఖీలు చేశారు. బహదూర్‌పురా, కిషన్ బాగ్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, బేగంబజార్‌లో తనిఖీలు నిర్వహించారు. ఆహార కల్తీకి పాల్పడిన ఆరుగురు వ్యాపారులను అరెస్ట్ చేశారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో హోటళ్లు పదార్థాలు తయారు చేస్తున్నాయి.
క్రైమ్
కల్తీ రాయుళ్లపై హెచ్- ఫాస్ట్ కొరడా


