NLG: ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నలగొండలో సోమవారం శిక్షణ తరగతులు ప్రారంభించారు. డిఆర్పీలు వెంకటరమణ, మదార్ హుస్సేన్ బోధన వ్యూహాలు, విద్యార్థుల్లో అభ్యసన లోపాల గుర్తింపు, FLN సమర్థవంతంగా అమలు తదితరాంశాలపై అవగాహన కల్పించారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ శిక్షణకు జిల్లా నుంచి 90 మంది ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు.
వార్తలు
ప్రాథమిక పాఠశాల ప్రధానో పాధ్యాయులకు శిక్షణ


