PPM: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, కలెక్టర్ ప్రభాకర రెడ్డి తెలిపారు. మన్యం జిల్లా విద్యారంగంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను వారు అభినందించారు.
వార్తలు
'నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం'


