హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ కోతలకు నిరసనగా ఆందోళన

HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలో సోమవారం అనధికార విద్యుత్ కోతలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అనే నినాదాలతో రహదారిపై కార్యకర్తలు ఆందోళన చేయడంతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనను విరమింపజేశారు.