నిజామాబాద్ రూరల్ జలల్ పూర్ గ్రామంలో ఆలయంలోని మహాలక్ష్మి అమ్మవారిని ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి దర్శించుకొని పూజల చేశారు. స్వగ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ఆలయ ప్రాంగణంలో వంటశాల ప్రారంభోత్సవం చేసి, అన్ని గ్రామాలు నాకు సొంత గ్రామాలేనని అన్ని గ్రామాలలో పాటు స్వగ్రామాన్ని ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు.
వార్తలు
మహాలక్ష్మి ఆలయం దర్శించుకున్న ఎమ్మెల్యే


