ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ సరికొత్త రికార్డు సృష్టించాడు. భారత్‌తో జరుగుతున్న మూడో మ్యాచ్‌లో 141 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో లార్డ్స్ మైదానంలో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. 1979 ప్రపంచకప్ ఫైనల్‌లో వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ (138*) నెలకొల్పిన 47 ఏళ్ల నాటి రికార్డును డకెట్ తిరగరాశాడు.
క్రీడలు
బెన్ డకెట్ సరికొత్త రికార్డు


