ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత యంగ్ పేసర్ గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 10 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 97 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో వన్డేల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. గతంలో భువనేశ్వర్ (106), వినయ్ కుమార్ (102) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
క్రీడలు
గుర్నూర్ బ్రార్ చెత్త రికార్డు


