హైదరాబాద్: 28°C
క్రైమ్

బీటెక్ గోల్డ్ మెడలిస్ట్.. ఉద్యోగం రాక ఆత్మహత్య

UPలోని కాన్పూర్‌లో 23 ఏళ్ల బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల అతడి కుటుంబం బీహార్‌కు వెళ్లగా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 'క్షమించండి నాన్న.. సుమారు 50 సార్లు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించా. కానీ సాధించలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి' అని సూసైడ్ నోట్ రాశాడు.