హైదరాబాద్: 28°C
వార్తలు

బడులు తెరిచి నెల... యూనిఫాంలు ఎక్కడ..?

HYD: ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై సుమారు నెల రోజులు గడిచినా విద్యార్థులకు స్కూల్ యూనిఫాంలు అందలేదు. దీంతో చాలా మంది పిల్లలు పాత డ్రెస్‌లతోనే బడికి వస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టూడెంట్ కిట్లు కూడా ఇప్పటి వరకు పంపిణీ కాకపోవడంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.