నారాయణపేట జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. గడచిన 24 గంటలో అత్యధికంగా ఊట్కూర్, నర్వ లో 15.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కృష్ణ 83 మి.మీ, మరికల్ 3.3 మి.మీ, కోస్గి 3.3 మి.మీ, నారాయణపేట 2.5 మి.మీ, బీజ్వర్ 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో వర్షం కురవలేదు.
వార్తలు
జిల్లాలో తేలికపాటి వర్షపాతం నమోదు


