కోనసీమ: అంతర్వేది తీరంలో బోటు ప్రమాదానికి గురైందన్న వార్త అవాస్తవమని, కేవలం పెడలింగ్ కోసమే తాము బోటును ఆపామని బోటులో ప్రయాణించిన ప్రయాణికులు స్పష్టం చేశారు. ఒడ్డుకు చేరాక వారు మాట్లాడుతూ.. తాము సరదాగా షికారు చేసి క్షేమంగా వచ్చామని, కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనల మేరకు ఎనిమిది మంది ప్రయాణించమని తెలిపారు.
వార్తలు
VIDEO: బోటు ప్రమాద వార్తలు అవాస్తవం: పర్యాటకులు


