HYD: నటుడు కిరణ్ అబ్బవరం, హీరోయిన్ కలిసి నగర పరిశుభ్రతపై అవగాహన వీడియో విడుదల చేశారు. రోడ్లపై పడేసే చెత్త కాలువలు మూసుకుపోయి వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతుందని వివరించారు. చెత్తను డస్ట్‌బిన్లలో వేయాలని, "మన హైదరాబాద్.. మన బాధ్యత" అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
వార్తలు
VIDEO: రోడ్లపై చెత్త వేయొద్దంటూ హీరో–హీరోయిన్ విజ్ఞప్తి


