హైదరాబాద్: 28°C
క్రీడలు

బ్యాటర్ల విధ్వంసం.. ఇంగ్లండ్ భారీ స్కోర్

భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 387/3 పరుగులు చేసింది. బెన్‌ డకెట్ 141, బెతెల్‌ 91, రూట్‌ 74* రన్స్‌తో అదరగొట్టారు. బట్లర్‌ 41*, బ్రూక్‌ 14 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ 2 వికెట్లు, ప్రిన్స్‌ యాదవ్‌ ఒక వికెట్‌ తీశారు. భారత్ విజయలక్ష్యం 388 పరుగులు.