హైదరాబాద్: 28°C
క్రీడలు

వెంటనే మరో ప్రపంచకప్ నిర్వహిస్తాం: ట్రంప్

ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో అర్జెంటీనాపై స్పెయిన్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. స్పెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభినందనలు తెలిపారు. ఆ జట్టుకు ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా ఫిఫా అధ్యక్షుడు గియాన్నికి ట్రంప్ ఓ విజ్ఞప్తి చేశారు. గణాంకాలను పరిగణనలోకి తీసుకుని వెంటనే మరో ప్రపంచకప్‌ను అమెరికాలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని ట్రంప్ వెల్లడించారు.