హైదరాబాద్: 28°C
క్రైమ్

విహారయాత్రకు వెళ్లి అనంతలోకాలకు..!

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. విహారయాత్రలో భాగంగా సముద్ర తీరానికి వచ్చిన ముగ్గురు యువకులు స్నానానికి దిగి, నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.