హైదరాబాద్: 28°C
వార్తలు

మార్నింగ్ వాక్‌లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

SRPT: కోదాడ పట్టణ పరిధిలోని బాయ్స్ హై స్కూల్ మైదానంలో ఇవాళ కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మార్నింగ్ వాకర్స్‌తో కలిసి ఉత్సాహంగా మార్నింగ్ వాక్ నిర్వహించారు. అనంతరం అక్కడే వాకర్స్‌తో కలిసి వాలీబాల్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజూ మార్నింగ్ వాక్ చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.