నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. అధికారులు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు.
క్రైమ్
విరిగిపడ్డ కొండచరియలు.. 8 మంది మృతి


