KNR: రంగాపూర్ గ్రామంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి ముందు పార్క్ చేసిన హోండా షైన్ బైక్‌ను అపహరించారు. ఆదివారం ఉదయం లేచి చూసేసరికి వాహనం కనిపించకపోవడంతో బాధితుడు సముద్రాల పరమేష్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
వార్తలు
ఇంటి ముందు నుంచి ద్విచక్ర వాహనం చోరీ


