హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా అధ్యక్షుడిగా బాబుల్ రెడ్డి

GDWL: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఉత్తర్వుల మేరకు గద్వాల జిల్లా భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడిగా ఖమ్మంపాడు పల్లెకు చెందిన KP బాబుల్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీకే అరుణ, రామచందర్ రావుల సహకారంతో జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తానని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.