PPM: టీడీపీ కార్యకర్తలంతా ఆరోగ్యంగా ఉంటేనే పార్టీ బలిష్టంగా ఉంటుందని ఎమ్మెల్యే జగదీశ్వరి అన్నారు. సోమవారం కొమరాడ మండల టీడీపీ కార్యాలయంలో పార్టీ క్యాడర్‌కు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. కార్యకర్తల ఆరోగ్యంపై పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, యువ నాయకులు లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు.
వార్తలు
పార్టీ కార్యకర్తల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి


