హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం.. బీజేపీ హెచ్చరిక

KNR: శంకరపట్నం మండల కార్యవర్గ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాల్లో మౌలిక వసతులు, సాగునీరు, రహదారులు, సంక్షేమ పథకాల అమలుపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి దశలవారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.