హైదరాబాద్: 28°C
క్రీడలు

జాకబ్ బెథెల్ అర్థసెంచరీ

భారత్‌తో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాకబ్ బెథెల్ నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. ఇంగ్లండ్ 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 104 పరుగులు చేసింది.  బెథెల్ అర్థసెంచరీ పూర్తి చేయగా, డకెట్ 35 పరుగులు చేశాడు. మోకాలి గాయం కారణంగా భారత ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే.