భారత్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ జాకబ్ బెథల్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నాడు. బ్యాటింగ్‌లో 91 పరుగులతో అదరగొట్టిన అతడు, బౌలింగ్‌లోనూ ఒక వికెట్ పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఈ వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన స్టార్ బ్యాటర్ జో రూట్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్నాడు.
క్రీడలు
'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా జో రూట్


