PPM: విజయవాడలో జరిగిన అఖిల భారత తెలుగు సంస్కృతి సమాఖ్య 26వ వార్షికోత్సవంలో పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కె. కృష్ణమూర్తికి "స్టేట్ బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్-2026" అవార్డును ప్రదానం చేశారు. సమాజ సేవా రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను అభినందించారు.
వార్తలు
హెడ్ కానిస్టేబుల్‌కి అవార్డు


