హైదరాబాద్: 28°C
వార్తలు

జి.ఎస్.రావు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ

E.G: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, సీనియర్ రాజకీయ నాయకులు జి.ఎస్. రావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ సోము వీర్రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా జి.ఎస్. రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన రాజకీయ, సామాజిక సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢసానుభూతి వ్యక్తం చేశారు.