హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్లేయర్ల చేతికి నల్ల బ్యాండ్లు.. కారణమిదే

భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య మూడో వన్డే సందర్భంగా ప్లేయర్లు చేతులకు నల్ల బ్యాండ్లు ధరించారు. వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం గ్యారీ సోబర్స్‌కు నివాళి అర్పిస్తూ వీటిని ధరించారు. మరోవైపు ఆట ప్రారంభానికి ముందు సంతాప సూచకంగా నిమిషం పాటు మౌనం పాటించారు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం గ్యారీ సోబర్స్ (89) ఈ నెల 17న కన్నుమూశారు.