భారత్-ఇంగ్లండ్‌ల మధ్య సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో IND కీలక మార్పులు చేసింది. గాయం కారణంగా స్టార్ బౌలర్ బుమ్రా దూరం కాగా, కేఎల్ రాహుల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్‌లు తుది జట్టులోకి వచ్చారు. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ 1-1తో సమమైంది. ఈ పోరులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
క్రీడలు
మూడో వన్డేలో IND కీలక మార్పులు


