NRPT: దామర గిద్ద మండలం ఆశన్ పల్లి గ్రామంలో గ్రామంTRS అధ్యక్షులు కోయిడె నర్సింహా జెండా TRS పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గవినోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో కల్వకుంట్ల కవిత స్థాపించిన టీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరిగిందని అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ గట్టిగా ఉంటుందన్నారు.
వ్యాపారం
వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుంది: గవినోళ్ల శ్రీనివాస్


