KNR: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, నియోజకవర్గాల అభివృద్ధి పనులపై దళిత ఎమ్మెల్యేల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ నేతృత్వంలో వినతిపత్రం అందజేసి పెండింగ్ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత సమర్థంగా చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
వ్యాపారం
ఎమ్మెల్యేలతో సీఎం భేటీ


