హైదరాబాద్: 28°C
వార్తలు

రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రజలకు అవగాహన

ATP: గుంతకల్ పట్టణంలో దళితుల ఆత్మగౌరవం, కులవివక్ష లేని సమాజ నిర్మాణం కోసం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) ఆధ్వర్యంలో నిర్వహించిన 'సామాజిక శంఖారావం' కార్యక్రమన్ని ఆదివారం KVPS జిల్లా కార్యదర్శి నల్లప్ప ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కులాలకతీతంగా ప్రజలను ఏకం చేయడం, రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.