MLG: వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామానికి చెందిన 7 ఏళ్ల జాహ్నవి బ్రౌన్ క్యాన్సర్‌తో బాధపడుతుంది. అయితే ఆమె వైద్య చికిత్స కోసం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కాకులమర్రి శ్రీలత రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
వార్తలు
క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారికి రూ.50 వేల సాయం


